ShareChat
click to see wallet page
బుసలు కొడుతూ దూసుకొచ్చిన బుల్లి నాగన్న.. స్నేక్ క్యాచర్‌కు చెమటలు #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్
😲లేటెస్ట్ వైరల్ వీడియోస్ - ShareChat
బుస్ బుస్.. దూసుకొచ్చిన బుల్లి నాగన్న..స్నేక్ క్యాచర్ షాక్..!
కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో ఓ ఇంటి కింద కనిపించిన బుల్లి నాగుపామును పట్టుకోవడానికి స్నేక్ క్యాచర్ తీవ్రంగా శ్రమించాడు. బుసలుకొడుతూ దూసుకొచ్చిన పామును చాకచక్యంగా బంధించి, సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టాడు. ఈ సాహసోపేతమైన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More like this