#🌅శుభోదయం
#▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏
🌼శుభోదయం🌼
-------------------
🏵️ *మహనీయుని మాట*🏵️
-------------------------
మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు ఎంత తీవ్రమైనవి అయినా, ఆగకుండా ముందుకు సాగడమే సాహసం. మన గమ్యం కనబడకపోయినా, గమ్యం పట్ల నమ్మకం వదలకుండా నిరంతరం ప్రయాణం చేయాలి.
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌹
---------------------------
"మనకంటూ ఒక రోజు రాకపోతుందా అని చాలా సార్లు అనుకుంటాము. కానీ నువ్వు ఇప్పుడు మొదలు పెట్టక పోతే ఆ రోజు ఎప్పటికీ రాదు.
🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼