#🙏హ్యాపీ నవరాత్రి🌸
యాదాద్రి చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ.
దసరా పండుగకు పల్లె బాట పట్టిన వాహనాలు నెమ్మదిగా కదులుతూ ట్రాఫిక్ జామ్ సృష్టించాయి.
పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు కృషి చేస్తున్నారు.
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్ #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦 #📰ఈరోజు అప్‌డేట్స్

00:34