#సుబ్రహ్మణ్యస్వామి# హరో హర# పార్వతి తనయ*
#మురుగన్ కి హరో హర..! #వేళునికి హరో హర..! #సుబ్రహ్మణ్యస్వామి# హరో హర# పార్వతి తనయ*
#ఓం నమో కుమార స్వామియే నమః
#🙏ఓం నమః శివాయ🙏ૐ
🕉️ 🪔🙏🏻🌺☘️🌺☘️🌺🙏🏻🪔 🕉️
హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీపార్వతీశముఖపంకజపద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ ||
దేవాదిదేవనుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ ||
నిత్యాన్నదాననిరతాఖిలరోగహారిన్
తస్మాత్ప్రదానపరిపూరితభక్తకామ |
శ్రుత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ ||
క్రౌంచాసురేంద్రపరిఖండన శక్తిశూల
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశధర తుండ శిఖీంద్రవాహ
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ ||
🙏🏻 *ఓం అక్షయఫలప్రదాయ నమః* 🙏🏻
🌅⚛️🌹🪔 శుభోదయం 🪔🌹⚛️🌅
🌿 *సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు* 🌿

