ShareChat
click to see wallet page
సర్వ స్వరూపే సర్వేశీ సర్వశక్తి సమన్వితే | భయేభ్యస్త్రాహినోదేవి దుర్గా దేవి నమోస్తుతే || ఈ దసరా ఆయురారోగ్యాలను, విజయాలను చేకూర్చాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు✡️ #🏹దసరా శుభాకాంక్షలు🎉 #🙏🏻అమ్మ భవాని #🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏 #🔱శక్తి పీఠాలు🕉️ #🐯శ్రీ మహిషాసురమర్ధిని దేవి🔱
🏹దసరా శుభాకాంక్షలు🎉 - ShareChat
00:26

More like this