మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే @YS Jagan Mohan Reddy పూర్తిగా ప్రజలు మర్చిపోవాలి అంటే ఎంత చేసిన సరిపోదు అని అర్థం అయింది అనుకుంట
నిన్నటి రోజు వాహన మిత్ర పథకం అమలకు సీఎం @Nara Chandrababu Naidu ఆయన పుత్ర రత్నం ఆటో ఎక్కేసారు
హోమ్ మంత్రి అనిత ఏకంగా డ్రైవర్ అవతారం ఎత్తింది
పబ్లిసిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ మాత్రం తగ్గడం లేదు గోరంత చేసి కొండంత ప్రచారం చేస్తున్నారు
#🟢వై.యస్.జగన్ #🏛️రాజకీయాలు #✡జనసేనాని పవన్ కళ్యాణ్