ShareChat
click to see wallet page
#😢సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కన్నుమూత #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
😢సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కన్నుమూత - కన్ను: సుష్క్ా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ మూత' భారతీయ జనతా పార్టీ దివంగత నేత సుష్మా స్మరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గతకొద్దిరోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 73 ఏళ్ల వయసులో గురువారం తుది శ్వాస విడిచారు 88 విషయాన్ని స్వయంగా ఆయన కుమార్తె బన్సూరీ స్వరాజ్ వెల్లడించారు తండ్రి మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కాగా, స్వరాజ్ కౌశల్ 1952 జులై 1జవ తేదీన హిమచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్లో జన్మించారు 1990 నుంచి 1993 మధ్య కాలంలో ఆయన మిజోరం గవర్నర్గా పని చేశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 37 సంవత్సరాలు మాత్రమే స్వరాజ్ కాశల్ భార్య సుష్మా స్వరాజ్ ఢిల్లీ ఆగస్టు ముఖ్యమంత్రిగా, భారత విదేశాంగమంత్రిగా సేవలందించారు. 2019 68 తేదీన ఆమె చనిపోయారు FM TRENDING UPDATES కన్ను: సుష్క్ా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ మూత' భారతీయ జనతా పార్టీ దివంగత నేత సుష్మా స్మరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గతకొద్దిరోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 73 ఏళ్ల వయసులో గురువారం తుది శ్వాస విడిచారు 88 విషయాన్ని స్వయంగా ఆయన కుమార్తె బన్సూరీ స్వరాజ్ వెల్లడించారు తండ్రి మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కాగా, స్వరాజ్ కౌశల్ 1952 జులై 1జవ తేదీన హిమచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్లో జన్మించారు 1990 నుంచి 1993 మధ్య కాలంలో ఆయన మిజోరం గవర్నర్గా పని చేశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 37 సంవత్సరాలు మాత్రమే స్వరాజ్ కాశల్ భార్య సుష్మా స్వరాజ్ ఢిల్లీ ఆగస్టు ముఖ్యమంత్రిగా, భారత విదేశాంగమంత్రిగా సేవలందించారు. 2019 68 తేదీన ఆమె చనిపోయారు FM TRENDING UPDATES - ShareChat

More like this