ShareChat
click to see wallet page
#new #breaking news బంగాళాఖాతంలో అల్పపీడనం 3 రోజుల పాటు కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన 5జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్.. తూ.గో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కర్నూలు, నంద్యాల జిల్లాలకు భారీ వర్ష సూచన మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
new - BREAKING NEWS BREAKING NEWS - ShareChat

More like this