శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా శ్రీ కొట్టే సాయి ప్రసాద్, @saikottejsp  సభ్యులుగా శ్రీ పగడాల మురళీ, శ్రీ దండి రాఘవయ్య ప్రమాణం చేసిన అనంతరం నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్,  రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు పాల్గొన్నారు. @Pawankalyan 
#pawankalyan #Nadendlamanohar #AndhraPradesh #Janasenapartytelangana #JanaSenaParty #Telangana 
# #✡జనసేనాని పవన్ కళ్యాణ్  #🟥జనసేన #🏛️పొలిటికల్ అప్డేట్స్ #😴శుభరాత్రి #🔊తెలుగు చాట్రూమ్😍

