#🥣9 రోజుల బతుకమ్మ నైవేద్యం🍌 #🌼9 రోజుల బతుకమ్మ🎉 #🇮🇳 మన దేశ సంస్కృతి #⛳భారతీయ సంస్కృతి
*_𝕝𝕝ॐ𝕝𝕝 27/09/2025 - బతుకమ్మ పండుగ : 7వ రోజు - వేపకాయల బతుకమ్మ 𝕝𝕝卐𝕝𝕝_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*
*వేపకాయల బతుకమ్మ*
*━❀꧁ 🔆 ꧂❀━*
ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతారాలు పేర్చి ఆడుకొని చెరువులో వేస్తారు.
ఈ రోజు వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు లేదా పప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు.
