డియర్ ఫ్రెండ్స్..మగాడు పది సెకన్లు,కూడా భరించలేని ఈ నెలసరి నొప్పిని,ఆడవాళ్ళు అందరూ దాదాపు అయిదు రోజులు పాటు భరించాలి...అది వారికి మరణంతో పోరాటం లాంటిది..కాబట్టి ఆ అయిదు రోజులు కూడా స్త్రీలను అర్దం చేసుకుని,మీ పనులతో పాటు, వాళ్ళ పని కూడా మీరే చేసి వారికి కాస్త విశ్రాంతి ఇవ్వండి..ఇంతకు మించి పెద్దగా మీరేమీ ఇవ్వనవసరం లేదు ఇప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరూ ఈ విధంగా సహాయం చేసి,వారికి తగిన విశ్రాంతి ఇస్తారు అని కోరుకుంటున్న..🙏😢🙏😢
#🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬

01:27