ShareChat
click to see wallet page
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు పిఠాపురానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. • ఉదయం 10 గం.కి కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో మత్స్యకార ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలపై చర్చిస్తారు. • సముద్ర జలాలు కాలుష్యం అవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ ప్రాంతం పరిశీలించేందుకు సముద్రంలో ప్రయాణించనున్నారు. • మధ్యాహ్నం 2 గం.కు పిఠాపురం నియోజక వర్గం ఉప్పాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
✡జనసేనాని పవన్ కళ్యాణ్ - ShareChat
00:29

More like this