ShareChat
click to see wallet page
ABN ఆంధ్రజ్యోతి తెలుసుకుందాం విగ్రహాలు లేదా ప్రతిమలు మూడు రకాలు... చిత్రం, చిత్రార్థం, చిత్రాభాసం. ఈ మూడు రూపాలు పూజకు అర్హత కలిగినవేనని శిల్ప ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. చిత్రం, అర్ధ చిత్రం, చిత్రాభాసం #🇮🇳దేశం #👩టాలీవుడ్ భామలు #😍సీరియల్ భామలు💃 #📰జాతీయం/అంతర్జాతీయం #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼
🇮🇳దేశం - ABN ఆంధ్రజ్యోతి తెలుసుకుందాం విగ్రహాలు లేదా ప్రతిమలు మూదు రకాలు . చిత్రం; చిత్రార్ధం; చిత్రాభాసం: ఈ మూడు రూపాలు పూజకు లర్హత కలిగినవేనని శిల్ప ಕಾನ್ತ್ರಾಲು ಎಬುತುನ್ನಾಯ ಆ೧ಮ (ತ೦ ಅಧ್ಧ ವ(ತಂ 7($^' చిత్రం: 'చిత్రం' అంటే పరిపూర్ణ విగ్రహ స్వరూపం: అన్ని అవ యవాలతో శాస్త్రం సూచించిన కొలతలతో నియమాలను అనుసరిస్తూ చేసిన సంపూర్ణ విగ్రహాన్నే 'చిత్రం' అంటారు  కేవలం విగ్రహం ముందు భాగాన్నే కాకుండా . వెనుక బాగాన్ని కూడా ప్రామాణికంగా మలచుతారు: సాధార . విగ్రహాలన్నీ ఈ కోవలోనికే వస్తాయి మనం చూసే ణ0గా ప్రతిమా రూపాలను ఆరాధిస్తే. వాటి ద్వారా కలిగే పలితాలు కూడా సంపూర్ణంగా లబిస్తాయి అందుకే వీటిని 'పూర్ణ చిత్రాలు' అని కూడా అంటారు లర్ధ చిత్రం: ఏదైనా బండరాతిమీద గోడ మీద . ప్రతిమ తాలూకు ముందు భాగాన్ని మాత్రమే శిల్పంగా చెక్కిన  విగ్రహాలను 'చిత్రారం' లేదా అర చిత్రం' అంటారు ఆంతౌ కాదు; విడిగా తయారు చేసిన విగ్రహాలలో కూడా; వెనుక బాగం కనిపించకండా చదరంగా ఉండేలా లేదా ఆకారం  లేకుండా తయారు చేసే వాటిని 'చిత్రారం' ఆంటారు; రకం ప్రతిమలను ఆరాధిస్తే -. అర్ధ పలితమే లభిస్తుంది చిత్రాభాసం: వస్త్రాల మీద గోడల మీద బండరాళ్ళ మీద శిలా. ఫలకాల మీద కొయ్యల మీద కాగితాల మీద రేఖామా . త్రంగా రూపొందించేవాటిని 'అభాస చిత్రాలు' లేదా 'చిత్రా" అంటారు: మందమైన కాగితాన్ని గానీ; వస్త్రాన్ని ಬೌನೌಲು కానీ గోటితో నొక్కుతూ రూపకల్పన చేసిన బొమ్మలు: వివిధ రకాల రంగులతో వివిధ మాధ్యమాల మీద గీసిన బొమ్మలు ఈ కోవలోకి వస్తాయి సాధారణంగా వీటిని శాస్త్ర ప్రకారం ఈ ప్రతిమలు చిత్ర పటాలు ఆంటారు దనీయాలే: అయితే పలితాలు సాధారణంగా ಯೌಡು @O దంటాయి . సాకార స్వరూపంలోని భగవంతుణ్ణి ఆరాధించడానికి పవిత్ర మైన దేహ సంస్కారం: ప్రశాంతమైన చిత్రం: ప్రగాడమైన సంకల్పశుద్ధి ప్రధానమైనవి ఇవి కలిగిన భక్తులకు శీఘ్రంగా చేస్తుంది  సంకల్ప సిద్ధి కలగడానికి ప్రతిమా ఆరాధన దోహదం ದಯನಾಬೆ' నాగవరప్రసాద్ . 858, 9440525788 21/11/2025 NTR VIJAYAWADA(NTR VIJAYAWADA MAIN)  Page Source : https:/lepaper andhrajyothy com . ABN ఆంధ్రజ్యోతి తెలుసుకుందాం విగ్రహాలు లేదా ప్రతిమలు మూదు రకాలు . చిత్రం; చిత్రార్ధం; చిత్రాభాసం: ఈ మూడు రూపాలు పూజకు లర్హత కలిగినవేనని శిల్ప ಕಾನ್ತ್ರಾಲು ಎಬುತುನ್ನಾಯ ಆ೧ಮ (ತ೦ ಅಧ್ಧ ವ(ತಂ 7($^' చిత్రం: 'చిత్రం' అంటే పరిపూర్ణ విగ్రహ స్వరూపం: అన్ని అవ యవాలతో శాస్త్రం సూచించిన కొలతలతో నియమాలను అనుసరిస్తూ చేసిన సంపూర్ణ విగ్రహాన్నే 'చిత్రం' అంటారు  కేవలం విగ్రహం ముందు భాగాన్నే కాకుండా . వెనుక బాగాన్ని కూడా ప్రామాణికంగా మలచుతారు: సాధార . విగ్రహాలన్నీ ఈ కోవలోనికే వస్తాయి మనం చూసే ణ0గా ప్రతిమా రూపాలను ఆరాధిస్తే. వాటి ద్వారా కలిగే పలితాలు కూడా సంపూర్ణంగా లబిస్తాయి అందుకే వీటిని 'పూర్ణ చిత్రాలు' అని కూడా అంటారు లర్ధ చిత్రం: ఏదైనా బండరాతిమీద గోడ మీద . ప్రతిమ తాలూకు ముందు భాగాన్ని మాత్రమే శిల్పంగా చెక్కిన  విగ్రహాలను 'చిత్రారం' లేదా అర చిత్రం' అంటారు ఆంతౌ కాదు; విడిగా తయారు చేసిన విగ్రహాలలో కూడా; వెనుక బాగం కనిపించకండా చదరంగా ఉండేలా లేదా ఆకారం  లేకుండా తయారు చేసే వాటిని 'చిత్రారం' ఆంటారు; రకం ప్రతిమలను ఆరాధిస్తే -. అర్ధ పలితమే లభిస్తుంది చిత్రాభాసం: వస్త్రాల మీద గోడల మీద బండరాళ్ళ మీద శిలా. ఫలకాల మీద కొయ్యల మీద కాగితాల మీద రేఖామా . త్రంగా రూపొందించేవాటిని 'అభాస చిత్రాలు' లేదా 'చిత్రా" అంటారు: మందమైన కాగితాన్ని గానీ; వస్త్రాన్ని ಬೌನೌಲು కానీ గోటితో నొక్కుతూ రూపకల్పన చేసిన బొమ్మలు: వివిధ రకాల రంగులతో వివిధ మాధ్యమాల మీద గీసిన బొమ్మలు ఈ కోవలోకి వస్తాయి సాధారణంగా వీటిని శాస్త్ర ప్రకారం ఈ ప్రతిమలు చిత్ర పటాలు ఆంటారు దనీయాలే: అయితే పలితాలు సాధారణంగా ಯೌಡು @O దంటాయి . సాకార స్వరూపంలోని భగవంతుణ్ణి ఆరాధించడానికి పవిత్ర మైన దేహ సంస్కారం: ప్రశాంతమైన చిత్రం: ప్రగాడమైన సంకల్పశుద్ధి ప్రధానమైనవి ఇవి కలిగిన భక్తులకు శీఘ్రంగా చేస్తుంది  సంకల్ప సిద్ధి కలగడానికి ప్రతిమా ఆరాధన దోహదం ದಯನಾಬೆ' నాగవరప్రసాద్ . 858, 9440525788 21/11/2025 NTR VIJAYAWADA(NTR VIJAYAWADA MAIN)  Page Source : https:/lepaper andhrajyothy com . - ShareChat

More like this