ShareChat
click to see wallet page
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *ఆదిలో ఆదాము, హవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమమనే పాపము ద్వారా వారు దేవుని సన్నిధి నుంచి త్రోసి వేయబడ్డారు, కయీను చేసిన నరహత్య ద్వారా దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డాడు, ఏ యోగ్యత... ఏ అర్హత... ఏ మంచితనము... ఏ గొప్పతనము... లేని మన కొరకు యేసయ్య సిలువలో రక్తము కార్చి ప్రాణము పెట్టి మన పాపముల నుండి విడిపించి ఈరోజు మనందరం పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యము ఇచ్చారు... దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉన్నది, దేవుని సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించారు ఎట్టి పరిస్థితుల్లోను ఈ లోక సంబంధమైన వాటి కొరకు అల్పకాల పాప భోగముల కొరకు ఆ గొప్ప భాగ్యమును కోల్పోకండి...!*👈 🤝 *యోనా ప్రవక్త వలే దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నావా...? లేకపోతే ఏలియా వలే దేవుని సన్నిధిలో రోషము కలిగి నిలబడుతున్నావా...?* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
Jesus#@christ#@ - Apostolic Kingdom Ministry  Peter Ravadi Doct No.2IBK-4/2024] సన్నిధిని Apostolic Kingdom న ನಿಲುಮ ಭಾಗಫಮು ನ ಕಿತ್ತುನು. JUTSHIPUISp ಔತರಾ$ 3:7 MANIAPEIA ` 23 Nov 2025 I will give thee places to walk among these who stand by. Zechariah 3:7 పాస్టర్: పీటర్ గార్రు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మందపేట| అపో. ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 & ೦ನ ಅಏನಂಅಲ 5ೌ65ು Apostolic Kingdom Ministry  Peter Ravadi Doct No.2IBK-4/2024] సన్నిధిని Apostolic Kingdom న ನಿಲುಮ ಭಾಗಫಮು ನ ಕಿತ್ತುನು. JUTSHIPUISp ಔತರಾ$ 3:7 MANIAPEIA ` 23 Nov 2025 I will give thee places to walk among these who stand by. Zechariah 3:7 పాస్టర్: పీటర్ గార్రు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మందపేట| అపో. ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 & ೦ನ ಅಏನಂಅಲ 5ೌ65ು - ShareChat

More like this