మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు,యావత్తు హిందూ సమాజానికి విజయదశమి శుభాకాంక్షలు! ముఖ్యంగా ప్రతి హిందూ సోదర,సోదరిమణులంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా, అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా,ఎంతో అంగ,రంగ, వైభవంగా జరుపుకునే ఈ విజయదశమి పర్వదినం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు రావణాసురిడిపై సాధించిన అఖండ విజయానికి గుర్తుగా, అదేమాదిరి పాండవులు వనవాసానికి వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టుపై ఉంచిన ఆయుధాలను తిరిగి తీసుకువెళ్ళినప్పుడు గుర్తుగా,అంతకుమించి బ్రహ్మ,విష్ణు, మహేశ్వరలు కలగలసిన జగన్మాత రూపంలో వున్న దుర్గామాత మహిసాసురుడు అనే రాక్షసుడిని వదించినందుకు గుర్తుగా ప్రతి హిందూ బంధువు కూడా ఎంతో వైభవోపేతంగా, భక్తిభావంతో ఈ విజయదశమిని జరుపుకుంటూ వుంటారు అనే మాట సత్య దూరం కాదు! జయ జయహో విజయదశమి! జైహింద్ 🏹🏹🏹🏹🏹🏹( 2 - 10 - 2025)! #dasara

01:26