తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్.. స్థానిక ఎన్నికలకు బ్రేక్!
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 9ను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియలో నిబంధనలను పాటించలేదని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని పిటిషనర్లు ఆరోపించారు.