ShareChat
click to see wallet page
#📲సెల్‌ఫోన్స్‌లో ఈ యాప్ తప్పనిసరి..కేంద్రం ఆదేశాలు #🗞️డిసెంబర్ 2nd ముఖ్యాంశాలు💬 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
📲సెల్‌ఫోన్స్‌లో ఈ యాప్ తప్పనిసరి..కేంద్రం ఆదేశాలు - SANCHAR SAATHI సెలఫోన్సలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి . ఫోన్ తయారీదార్లకు కేంద్రం ಆದಕಾಲು దేశంలో ఇకపై విక్రయించే ప్రతి సెల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ ఉండాలని టెలికాం ఈ యాప్ను కొత్త ఫోన్లలో తప్పనిసరిగా డీఫాల్ట్గా ఇన్స్టాల్ స్పష్టం చేసింది: ತಾಖ చేయాలని ఫోన్ దిగుమతిదార్లు, తయారీదార్లను టెలికాం శాఖ ఆదేశించింది ఠిం రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది ఇప్పటికే విక్రయించిన ఫోన్లల్లో సాఫ్టవేర్ అప్డేట్స్ ్వూారా యాప్ను ఇన్స్టాల్ చేయాలని పేర్కొంది. ఈ దిశగా తీసుకున్న చర్యలకు సంబంధించి కంప్లయెన్స్ నివేదికను 120 రోజుల్లోపు ಸಹಲ್ಪಿಂವಾಲನಿ ತಲಿಹಿಂದಿ ಅಂತ5ಾಕುಂಡಾ , ఈ యాప్ ఫోన్ యూజర్లకు స్పష్టంగా కేంద్రం కనిపించేలా ఇన్స్టాల్ చేయాలని కూడా సూచించింది. మొదటిసారి డివైజ్ సెటప్ సమయంలోనే ఇది యూజర్లకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ఈ యాప్ పనితీరుకు సంబంధించి ఎలాంటి పరిమితులు విధించొద్దని కూడా తన మార్గదర్శకాల్లో పేర్కొంది. నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు అడ్డుకునేందుకు ఉంటాయని కూడా టెలికాం శాఖ చెప్పింది ఫోన్ దుర్వినియోగాన్ని ఉద్దేశించిన ఈ యాప్తో వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు: FM TRENDING UPDATES SANCHAR SAATHI సెలఫోన్సలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి . ఫోన్ తయారీదార్లకు కేంద్రం ಆದಕಾಲು దేశంలో ఇకపై విక్రయించే ప్రతి సెల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ ఉండాలని టెలికాం ఈ యాప్ను కొత్త ఫోన్లలో తప్పనిసరిగా డీఫాల్ట్గా ఇన్స్టాల్ స్పష్టం చేసింది: ತಾಖ చేయాలని ఫోన్ దిగుమతిదార్లు, తయారీదార్లను టెలికాం శాఖ ఆదేశించింది ఠిం రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది ఇప్పటికే విక్రయించిన ఫోన్లల్లో సాఫ్టవేర్ అప్డేట్స్ ్వూారా యాప్ను ఇన్స్టాల్ చేయాలని పేర్కొంది. ఈ దిశగా తీసుకున్న చర్యలకు సంబంధించి కంప్లయెన్స్ నివేదికను 120 రోజుల్లోపు ಸಹಲ್ಪಿಂವಾಲನಿ ತಲಿಹಿಂದಿ ಅಂತ5ಾಕುಂಡಾ , ఈ యాప్ ఫోన్ యూజర్లకు స్పష్టంగా కేంద్రం కనిపించేలా ఇన్స్టాల్ చేయాలని కూడా సూచించింది. మొదటిసారి డివైజ్ సెటప్ సమయంలోనే ఇది యూజర్లకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ఈ యాప్ పనితీరుకు సంబంధించి ఎలాంటి పరిమితులు విధించొద్దని కూడా తన మార్గదర్శకాల్లో పేర్కొంది. నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు అడ్డుకునేందుకు ఉంటాయని కూడా టెలికాం శాఖ చెప్పింది ఫోన్ దుర్వినియోగాన్ని ఉద్దేశించిన ఈ యాప్తో వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు: FM TRENDING UPDATES - ShareChat

More like this