Pre-Approved Loan: ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అంటే ఏంటి? ఈ రుణాలు ఎవరికి ఇస్తారు?
Pre-Approved Loan: ముందుగా ఆమోదించిన రుణాలను తిరిగి చెల్లించేందుకు కావలసిన సమయాన్ని రుణ గ్రహీత ఎంపిక చేసుకోవచ్చు. చాలా బ్యాంకులు డబ్బులు తిరిగి చెల్లించేందుకు 12 నెలల నుంచి 60 నెలల వరకు సమయాన్ని ఇస్తుంటాయి. దరఖాస్తు చేయడం ఎలా? ముందుగానే ఆమోదించిన రుణాలకు..