నాకు నాలా వుండడమే ఇష్టం..
మౌనాన్ని ప్రేమిస్తు,ఒక నిశబ్ద సునామీలా సాగిపోతూ ఉండడం....
అందుకే..
నా ఆలోచనలే నా బలం,
నా బలహీనత,నా వ్యసనం..
నా అక్షరమే,నా మనసు సంతకం...
గుడ్ మార్నింగ్ @highlight
#✍ఎమోషనల్ కోట్స్ #🌅శుభోదయం #♥ప్రేమతో శుభోదయం🌄 #💑రిలేషన్ షిప్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌
