🎂ఏపీ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అని మొరిగిన ఊరకుక్కలను తరిమికొట్టి, దర్జాగా సింహంగా అసెంబ్లీలో అడుగుపెట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజా పాలనను అందిస్తూ, కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలచిన ప్రజా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.!❤️🙏🏻
🎂ఎవరో వస్తారు.... భుజం తట్టి ముందుకు నడుపుతారు... అని ఎదురు చూడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేసి వచ్చి #జనసేన_పార్టీ ని స్థాపించి కోట్లాదిమందికి నేను మీకోసమే వస్తున్నాను అని చెప్పి ముందుకు వచ్చిన తమరికి ఎదురైన సవాళ్లు వర్ణనాతీతం అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో వర్తమాన రాజకీయ చదరంగంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేడు అనే విమర్శల నుంచి #పవన్_కళ్యాణ్_మాత్రమే_చేయగలడు_నిలబడగలడు... అనే నమ్మకాన్ని పొందారు, దీనిని యావత్ జనసేన పార్టీని నమ్మి మీతో నడిచిన ప్రతి ఒక్కరికి ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం.! పవన్ కళ్యాణ్ గారి మాట, పవన్ కళ్యాణ్ గారి బాట మాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే.!❤️🙏🏻
🎂ఒక పవన్ కళ్యాణ్ గా, #ఆంధ్రప్రదేశ్_డిప్యూటీ_సీఎం గా ఇప్పటికే అనేక ప్రజా సేవలు అందించిన ఘనత చూస్తూనే ఉన్నాం. ఇకపై తమరు ప్రజలకి మరింత ఉన్నతమైన సేవలు అందిస్తూ మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటూ..పదేళ్ళ పాటు పోరాటాలతో జనసేన పార్టీని నడిపి, కూటమి గెలుపు కోసం నిన్ను నువ్వు తగ్గించుకొని, అఖండ ప్రజాదరణ తో 2014 ఎన్నికలలో విజయ కేతనం మ్రోగించి, నీ గెలుపుని పెద్ద అన్నయ్య #చిరంజీవి గారికి అంకితం చేసి ప్రతి అభిమాని కళ్ళు వెంట ఆనంద భాష్పాలు కురిపించిన జనసేన పార్టీ వ్యవస్థాపకులు, నా ఆరాధ్య దైవం, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐❤️🫶🙏🏻
#PawanKalyan❤️🙏🏻
#HBDPawanKalyan❤️🙏🏻
#HappyBirthdayPawanKalyan❤️🙏🏻
#APDeputyCMPawanKalyan❤️🙏🏻
#నేటి సమాజం తీరు🤔 #📢డిప్యూటీ సీఎం శాఖలు ఇవే📃 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #జనసేన పార్టీ 🇵🇱🔯
