#jai tdp #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ##Nara Lokesh #😇My Status #✌️నేటి నా స్టేటస్ @Dr Kodela Sivaram
నేటి అలంకారము "శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి"
దసరా శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు "శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి" అలంకారంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని కోరుకుంటూ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు.
#Navaratri #LalithaTripuraSundari #Dasara #DussehraFestival #Dasara2025 #DeviNavaratrulu #DrKodelaSivaram
