మిత్రులకు స్నేహితులకు అందరికీ శుభోదయం శుభాశీస్సులు నా భార్యామణి ఎలా ఉందో మీరే చెప్పాలి అందం చందం అన్నీ ఉన్నాయి కానీ కొద్ది గర్వం ఉంది కూతురు బావుంది ఇటు వచ్చి తల్లి కొద్దిగా చెడ్డ బుద్ధి డబ్బులు సంపాదిస్తున్నానని విర్రవీగుతుంది అవన్నీ నశించిపోవు గాక అమ్మవారి దయవల్ల ఓం శ్రీ దేవి నమః... #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #💑 కపుల్ గోల్స్ #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #💌 ఫీల్ మై లవ్
