సూపర్ సిక్స్ సూపర్ హిట్..
దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం "ఎన్టీఆర్ భరోసా పెన్షన్".
పండుగ రోజు కూడా, ఒకటో తారీఖు ఉదయాన్నే ఇంటికి వెళ్లి పెన్షన్లు అందచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది. ఉదయం 11 గంటలకే, 82 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి. మరి కొద్దిసేపట్లో విజయనగరం జిల్లాలో "పేదల సేవలో.." కార్యక్రమంలో పాల్గొని , ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.
#పేదలసేవలో
#Super6SuperHit
#PensionsPandugalnAP
#NTRBharosaPension
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
