ShareChat
click to see wallet page
#📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్‌-బీజేపీ జాయింట్‌ వెంచర్‌ సర్కార్‌🤝 2 పార్టీలు కలిసే తెలంగాణకు నష్టం చేస్తున్నయ్‌🆘 📌 కేసీఆర్‌ను ఎదుర్కోలేక అప్రతిష్ఠ పాల్జేస్తున్నయి ♦️ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటిని బొందపెట్టాలి 📢 రేవంత్‌రెడ్డి నల్లమల్ల పులిబిడ్డ కాదు..పిల్లి. ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఇంట్లో దాక్కున్నడు 🎯 పదవి కాపాడుకొనేందుకే కర్ణాటక కుట్రలపై మౌనం 📢 కాంగ్రెస్‌ నాయకులకు బాకీకార్డులతో బుద్ధి చెప్పాలి ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచి పాలమూరును ఎడారిగా మార్చే కర్ణాటక కాంగ్రెస్‌ కుట్రలను అడ్డుకోకుండా నల్లమల్ల పులిబిడ్డనని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి, పిల్లిలా ఇంట్లో కూర్చున్నడు. రేవంత్‌రెడ్డీ.. నీకు దమ్మూధైర్యముంటే.. నల్లమల పులిబిడ్డవే అయితే.. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకొని తెలంగాణ ప్రయోజనాలను కాపాడు. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్‌-బీజేపీ కలిపి నడుపుతున్న జాయింట్‌ వెంచర్‌ సర్కార్‌. ఈ రెండు పార్టీలు రాష్ర్టాన్ని సతాయిస్తూ, తీవ్ర నష్టం చేస్తున్నాఎయిర్. కేసీఆర్‌ను నేరుగా ఎదుర్కోలేక అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్రపూరితంగా చేతులు కలిపాయి. కేసీఆర్‌కు పేరు వస్తుందన్న అక్కసుతో బీఆర్‌ఎస్‌ హయాంలో 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రేవంత్‌రెడ్డి పక్కన పెట్టాడు. మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయడం లేదుగానీ, ఆ ప్రాజెక్టుతో ఏ సంబంధం లేని తన మామ జైపాల్‌రెడ్డి పేరు పెట్టడం విడ్డూరం. కాంగ్రెస్‌ దోఖాను ప్రజలకు గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్‌ బాకీ కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించాం, ఇది ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం అని చెప్పారు. ఈ బాకీ కార్టులను ఇంటింటికీ పంచి, కాంగ్రెస్‌ మోసాలను వివరించి స్థానిక ఎన్నికల్లో హస్తం పార్టీని బొందపెట్టాలి. - అచ్చంపేట ‘జన గర్జన’ సభలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్
BRS party - ShareChat

More like this