ShareChat
click to see wallet page
ఏవేవో మధుర భావాలు మదిలో సప్తవర్ణాల హరివిల్లులా కనువిందుచేస్తున్నాయి❤✨ మది నచ్చిన వర్ణాలను పరిమళాలతో అద్దుకుంది రంగు రంగు చినుకుల వర్షంలో తడిచినట్టు💙✨ నీతో నా మధుర జ్ఞాపకాలు ఆలాపనగా ఎప్పుడూ నా మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి 💚✨ ఆ అనుభూతి చాలదా నీతో జీవితాంతం బ్రతికేయడానికి 🧡✨ నువ్వే ఆ మధురానుభూతి నా ప్రియనేస్తమా💜✨ #✍️కవితలు #💘ప్రేమ కవితలు 💟 #🖋️నేటి కవితల స్టేటస్

More like this