ShareChat
click to see wallet page
సోషల్ మీడియా లో వచ్చిన పోస్టుకు స్పందించిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ప్రకాశం జిల్లా : గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని 17, 18 వ వార్డు నల్లబండ బజారు లోని 42 వ రేషన్ షాపు నందు స్మార్ట్ రేషన్ కార్డు దారులకు పంపిణీ లో భాగంగా రేషన్ డీలర్ కార్డు పంపిణీ చేసినందుకు ₹20 రూపాయలు చెల్లించాలని రేషన్ కార్డు దారులను ఇబ్బంది పెడుతున్నారని స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారికి దృష్టికి వచ్చిన వెనువెంటనే స్థానిక మండల రెవెన్యూ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో రెవిన్యూ అధికారి ఆదేశాల మేరకు రెవిన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ గారు వచ్చి స్థానిక కార్డు దారులను విచారించాగా నిజమే అని నిర్ధారించారు. వీరి పై సంబంధించిన అధికారులకు సమాచారాన్ని సమర వేసి చర్యలు తీసుకుంటామని రేషన్ కార్డు దారులకు తెలిపారు. అనంతరం రేషన్ కార్డు దారులు వెంటనే స్పందించిన గిద్దలూరు శాసనసభ్యులు గౌరవ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు... #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
🏛️రాజకీయాలు - ShareChat
00:37

More like this