ShareChat
click to see wallet page
కందుకూరు అంశం పై స్పందించిన ప్రభుత్వం... - > నిందితులు హరిశచంద్ర కుటుంబానికి బెయిల్ రాకముందే శిక్ష పడేలా కఠిన చర్యలు. - > ఇప్పటికే అతని వ్యక్తిగత ఆస్తులు జప్తు(మర్డర్ కేసులో జప్తు చెయ్యడం చరిత్రలో మొదటిసారి).. బాధిత లక్ష్మీనాయుడు కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం. - > ప్రభుత్వం తరపున లక్ష్మీనాయుడు భార్య, ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి 2 ఎకరాల భూమి, 5 లక్షల రూపాయల నగదు . పిల్లలు మైనర్లు కావడంతో వారి నగదును ఫిక్స్‌డ్ డిపాజిట్ . - > లక్ష్మీనాయుడు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. - > ఈ కారు దాడిలో గాయపడిన లక్ష్మి నాయుడు సోదరులు పవన్‌కు 4 ఎకరాల భూమి, 5 లక్షల రూపాయల నగదు, భార్గవ్‌కు 3 లక్షల రూపాయల పరిహారంతో పాటు వారి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ హత్య ద్వారా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి ఇష్టమొచ్చినట్లు వాగిన self declared కాపు పెద్దలలో కొంచెం అయినా నిజాయితీ ఉంటే పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్పాలి #🥳Celebrations Video🎆 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు
🥳Celebrations Video🎆 - THE PRESENT FUTURE 0f ANDHRA PRADEsH Is Now IN 9 4ANS SAPD 5~ப- ~ப5 555~5 0 { ==- [ 7 .~ ~ a إ  0 00` { 0 THE PRESENT FUTURE 0f ANDHRA PRADEsH Is Now IN 9 4ANS SAPD 5~ப- ~ப5 555~5 0 { ==- [ 7 .~ ~ a إ  0 00` { 0 - ShareChat

More like this