🚨 #SaveMedicalCollegesInAP
వేమూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
వైయస్ జగన్ గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రజల కళ్లకి కట్టినట్లు చూపించేలా ఆటోలకి మెడికల్ కాలేజీల బ్యానర్లు కట్టి.. స్టూడెంట్స్, వాళ్ల తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ చేపట్టిన వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు గారు
పోలీసులు అడ్డుకుంటున్నా.. భారీగా ర్యాలీకి హాజరైన జనం
#OneCroreSignatures
#StopPrivatization
#YSRCPForMedicalStudents
#SadistChandraBabu #medical students
00:33
