#🗞️అక్టోబర్ 3rd అప్‌డేట్స్💬 #🌍నా తెలంగాణ #కాళేశ్వరం #🆕Current అప్‌డేట్స్📢 #BRS party మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు మాత్రమే కుంగితే, ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోయిందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేసిన రేవంత్ ప్రభుత్వం..
కుంగిన పిల్లర్లను ప్రాజెక్ట్ నిర్మించిన ఏజెన్సీయే ముందుకు వచ్చి ఉచితంగా మరమ్మతులు చేస్తామని చెప్పినా పట్టించుకోకుండా, ఇప్పుడు అవే పనులకు కొత్తగా టెండర్లు పిలుస్తున్నారెందుకు రేవంత్?
ఒక్కటి గుర్తు పెట్టుకో గుంపుమేస్త్రి..
తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టే జీవధార.
