ShareChat
click to see wallet page
శ్రీమాన్ మహా మంజునాథ నమో భూతనాథ నమః ప్రాణనాథ నమః ప్రమాదనాథ నమో విశ్వరూప నమో వేదదీప నమో నవ్యకల్ప నమో నిర్వికల్ప నమః సాగుణాద్విగుణ నమః సర్వదమన నమః సమి తమదన నమః శాంతిసాధన శ్రీచరణ సంసారం సంతాపహరణ వాత్సల్య కరుణా కాలాద్వితయగరాన సృష్టిస్థితి ప్రళయ కారణ పంచముఖ సకల ప్రపంచ సుగుసుముఖ విషాదాంత విముక ప్రదైవతత్ ప్రముఖ నమో ధర్మాతిలక నమో నన్దహస్త నమో నన్దనేత్ర నమో భవ్యాశస్త్రస్త్ర నవ చిత్రగాత్ర. నమో దివ్య ధర్మస్థల క్షేత్రనాథ మహా మంజునాథ జయ మంజునాథ శ్రీ మంజునాథ శుభ శుభోదయం #శుభోదయం #హిందుత్వం హిందు ధర్మం #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏🍎 SUBHA SOMAVARAM 🍎🙏 #somavaram
శుభోదయం - IXy S23 Ultra IXy S23 Ultra - ShareChat

More like this