#sbi life insurance గ్రామంలో రమేష్ అనే యువకుడు ఉన్నాడు. అతను చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించాడు. కానీ భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచనలో ఉండేవాడు –
👩👧 తన పిల్లల చదువు,
🏠 కుటుంబ భవిష్యత్తు,
👵 వృద్ధాప్యంలో తన జీవితం,
💰 కష్టకాలంలో భరోసా.
ఒక రోజు అతను SBI Life Advisor ను కలిశాడు. ఆ సలహాదారు రమేష్‌కి చెప్పాడు –
👉 "రమేష్‌గారు, మా SBI Lifeలో అన్ని రకాల ప్లాన్లు ఉన్నాయి. ఇంకా 0% GST Tax అంటే మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి మీకే ఉపయోగం అవుతుంది.