#TDPAntiFarmers
ఎప్పటిలానే చంద్రబాబు రైతులను మళ్లీ మోసం చేశారు. ఏటా రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఎగ్గొట్టి వారు వ్యవసాయ పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల ముందు చేయి చాచేలా చేశారు. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టిన చంద్రబాబు ఈ ఏడాది అరకొరగా విదిల్చి ఊరుకున్నారు.
#YSRCPForFarmers
#TDPBetraysFarmers
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ #🔊తెలుగు చాట్‌రూమ్😍

