*జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు తీవ్ర నిరసన సెగ.*
డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణలు చెప్పకపోతే నర్సీపట్నం పర్యటన అడ్డుకుంటామని నిన్న దళిత సంఘాల హెచ్చరిక...
బాధితులు అందరూ ఈ విధంగా ఫ్లెక్సీలు కడితే రాష్ట్రం మొత్తం కట్టాలి ఈ లెక్కన...
అన్న చేసిన అఘాయిత్యాలు అలాంటివి..
పులివెందుల లో వివేకా బాబాయ్ కోసం కూడా ఇలా ఒక flexi కట్టాలి...
#🔵వైయస్‌ఆర్‌సీపీ #🟢వై.యస్.జగన్ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🟡తెలుగుదేశం పార్టీ

00:53