ShareChat
click to see wallet page
Mahabharatam ❤️‍🔥✨🙌🏻 . యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత | అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ || పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ | ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || సంభవామి యుగే యుగే || . ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొఱకు ప్రతియుగమునా అవతారము దాల్చుచున్నాను. . #mahabaratham #bhagvatgitaquotes #gita #sanathanadharma #jaisrikrishna #trending #devotional #hindu #darma #⛳భారతీయ సంస్కృతి #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🛕అయోధ్య రామమందిరం🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻కృష్ణుడి భజనలు
⛳భారతీయ సంస్కృతి - ShareChat
00:49

More like this