కనులలో అందమైన
కలగా వచ్చి...... 💚
కనులకు కనపడని
కల్పనగా మారి..... 🧡
మది భావాలలో ప్రవహించి ........❤
మనసు దోచే అల్లిబిల్లి
కవితగా మారి ......💜
నా యద తలుపులను తట్టి .......💛
నా మనసును పరవశింపచేసి.....💙
నాలో నన్ను తీసేసి.......💜
నీ ప్రాణంలో
నన్ను కలిపేసి.....❤
తీయని మాయలో ముంచేసి.......🧡
కరిగిపోని
కమ్మని కలగా .......💚
నా కన్నుల్లో
నిండిపోయావు......💙
వదలి ఉండగలనా
నీవు లేకుండా......❤
విడిచి పోగలనా
నిన్ను ఏనాటికైనా......💛 #❤️ లవ్❤️ #💘లవ్ స్టేటస్ #💓లవ్ Whatsapp స్టేటస్