ఈరోజు శ్రీరామచంద్ర స్వామి వారి దర్శనం ఏకాదశి కావున ఈరోజు విశేషమైనటువంటి అర్చనలు జరుగుతున్నాయి సీతారామాలయ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్లో కాశీబుగ్గ జైశ్రీరామ్ 🚩🙏🙏
#శ్రీరామచంద్రస్వామి🙏
#జైశ్రీరామ్🚩
#ఏకాదశివిశేషాలు✨
#సీతారామాలయం🙏
#sri ram #🚩🙏Ayodya Shree Ramlalla pratista Mahotsava Subhakankshalu 🙏🚩

