ShareChat
click to see wallet page
#💣మసీదు సమీపంలో స్కూటర్లలో పేలుడు😲 #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🗞️అక్టోబర్ 9th అప్‌డేట్స్💬
💣మసీదు సమీపంలో స్కూటర్లలో పేలుడు😲 - CREATONS కన్పూర్లో భారీ శబ్దంతోపేలుడు . పరుగులు తీసిన Blast ಜನಂ ! ఉత్తరప్రదేశ్కన్పూర్ నగరంలో భారీ పేలుడు జరిగింది బుధవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో మూలగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిశ్రీబజార్లోని మర్కజీవాలి మసీదు సమీపంలో పెద్ద శబ్దంతోపేలుడు సంభవించడంతోజనం| భయాందోళనకు గురయ్యారు పేలుడు శబ్దం శక్తివంతంగా ఉండడం పాలా మీటర్ల దూరం వరకు వినిపించింది పేలుడు తర్వాత జనం దాదాపుగా 500 వీధుల్లోకి పరుగులు తీశారు పేలుడు తీవ్రతకు సమీపంలోని అనేక దుకాణాలు  ఇళ్లగోడలు పగుళ్లు బారాయి. ఈ సంఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు: సంఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు వారిని ఉర్సులా ఆసుపత్రిలో చేర్చారు పేలుడు గురించి సమాచారం అందిన వెంటనే. మూలగంజీతో సహా పలు పోలీస్ స్టేషన్ల నుంచి దళాలు, బాంబు స్క్వాడ్ బృందం  స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సంఘటనా దర్యాఫ్తు ప్రారంభించారు ప్రాథమిక దర్యాప్తులో పేలుడుకు గల కారణాన్ని నిర్ధారించలేకపోయారు: ఫోరెన్సిక్ బృందం; బాంబు డిస్పోజల్స్క్వాడ్ దర్యాప్తు చేస్తున్నాయని నివేదిక వచ్చిన తర్వాతే పేలుడు ఎలా జరిగిందో స్పష్టంగా తెలుస్తుందని అధికారులు తెలిపారు: CREATONS కన్పూర్లో భారీ శబ్దంతోపేలుడు . పరుగులు తీసిన Blast ಜನಂ ! ఉత్తరప్రదేశ్కన్పూర్ నగరంలో భారీ పేలుడు జరిగింది బుధవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో మూలగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిశ్రీబజార్లోని మర్కజీవాలి మసీదు సమీపంలో పెద్ద శబ్దంతోపేలుడు సంభవించడంతోజనం| భయాందోళనకు గురయ్యారు పేలుడు శబ్దం శక్తివంతంగా ఉండడం పాలా మీటర్ల దూరం వరకు వినిపించింది పేలుడు తర్వాత జనం దాదాపుగా 500 వీధుల్లోకి పరుగులు తీశారు పేలుడు తీవ్రతకు సమీపంలోని అనేక దుకాణాలు  ఇళ్లగోడలు పగుళ్లు బారాయి. ఈ సంఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు: సంఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు వారిని ఉర్సులా ఆసుపత్రిలో చేర్చారు పేలుడు గురించి సమాచారం అందిన వెంటనే. మూలగంజీతో సహా పలు పోలీస్ స్టేషన్ల నుంచి దళాలు, బాంబు స్క్వాడ్ బృందం  స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సంఘటనా దర్యాఫ్తు ప్రారంభించారు ప్రాథమిక దర్యాప్తులో పేలుడుకు గల కారణాన్ని నిర్ధారించలేకపోయారు: ఫోరెన్సిక్ బృందం; బాంబు డిస్పోజల్స్క్వాడ్ దర్యాప్తు చేస్తున్నాయని నివేదిక వచ్చిన తర్వాతే పేలుడు ఎలా జరిగిందో స్పష్టంగా తెలుస్తుందని అధికారులు తెలిపారు: - ShareChat

More like this