_ ఈరోజు 11.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం
1.రూరల్ మండలం సింగుపురం గ్రామంలో గాయత్రి కళ్యాణమండపంలో పిన్నింటి వారి వివాహ వేడుకులలో పాల్గొని అనంతరం
2.తండెంవలస గ్రామంలో గొల్లంగి వారి గృహప్రవేశం వేడుకల లో
3.గూడెం గ్రామంలో వంజరాపు వారి వివాహ వేడుకలలో
4.చంద్రయ్యపేట గ్రామంలో మొల్లి వారి వివాహ వేడుకలలో
5.తంగివానిపేట గ్రామంలో సాధు వారి వివాహ వేడుకలలో
6.నగర కార్పొరేషన్ పరిధిలో అరసవిల్లి సింహాద్వారం ఎదురుగా శ్రీసూర్యతేజ కళ్యాణమండపంలో వాడాడ మరియు అంపిలి వారి వివాహ వేడుకులలో
7.అరసవిల్లి మిల్లు జంక్షన్ వద్ద ఇందిరావిజ్ఞాన్ భవన్ లో శిల్లా వారి వివాహ వేడుకులలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు టీడీపీ నాయకులు, ఇతర పెద్దలు పాల్గొన్నారు..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty
