#joykisanmachinery నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మన చెరుకు రసం మిషన్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.
ఫ్రెండ్స్ ఈ చెరుకు మిషన్ ఫుల్ ఎస్ఎస్ బాడీ తో వస్తుంది దీంట్లో మనకి మూడు ఎస్ఎస్ రోలర్స్ అనేది రావడం జరుగుతుంది దీని ఉపయోగించడం కూడా చాలా సులభం
దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఇప్పటివరకు ఇలాంటి చెరుకు మిషన్ మోడల్స్ కరెంటుతో పనిచేయడం చూసాం కానీ ఈ మోడల్ లో మనకి పెట్రోల్ ఇంజన్ తో ఈ మిషన్ పనిచేస్తుంది ఈ మిషన్ మనం కరెంటు లేనిచోట ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు
గంటకు 250 గ్లాసులు పైగా మనం ఆడించుకోవచ్చు
ఈ మిషన్ యొక్క పూర్తి వివరాలు కొరకు డిస్ప్లే ఉన్న మా ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి
📞:- 6303654516
