ShareChat
click to see wallet page
#⛈రుతుపవనాలు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🗞️నవంబర్ 17th ముఖ్యాంశాలు💬
⛈రుతుపవనాలు అప్‌డేట్స్ - Wayznews జిల్లాలకు భారీ వర్ష సూచన 63 AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం $ కొనసాగుతోందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది: ত% దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు; తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది: ప్రకాశం; అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈనెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం? మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది: Wayznews జిల్లాలకు భారీ వర్ష సూచన 63 AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం $ కొనసాగుతోందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది: ত% దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు; తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది: ప్రకాశం; అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈనెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం? మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది: - ShareChat

More like this