#😇My Status
*చదువు చెప్పాలా?*
లేక
*చదువు కోవాలా?*
*ఆంధ్ర ప్రదేశ్ లోని ఉపాధ్యాయుల పరిస్థితి ఇది!*
ప్రతీ ఉపాధ్యాయుడు TET కోసం చదువుకోవడం ప్రారంభిస్తే మరి పాఠశాలలో చదువు ఎవరు చెప్పాలి!?
రాబోవు రెండు నెలలు పాఠశాలలు మరియు విద్యార్థుల పరిస్థితి ఏంటో అగమ్యగోచరం.
అనుభవం కాదా? అర్హత!
టెట్ పరీక్షే గీటురాయా!
ఇరవై నుండి ఇరవై అయిదేళ్ళకు పైగా బోధనానుభవం కలిగిన ఉపాధ్యాయులకు మరలా పరీక్షా!
*సుప్రీం కోర్టు తీర్పుపై ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వం, ఉన్నత అధికారులు అండగా ఉండాలి...*
