ShareChat
click to see wallet page
#helping 🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊 YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు(14-09-2025)* *ఉలవపాడు గ్రామంలోని విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్మెన్ గా పనిచేస్తున్న...* *ప్రకాశం జిల్లా,గిద్దలూరు కి చెందిన సలకనీటి పుల్లయ్య & లీలావతి గార్ల ముద్దుల పాప "సలకనీటి ప్రతిమ సౌమ్య" పుట్టినరోజు సంధర్భంగా...నిరుపేదలకు,అనాధలకు చేయూతనివ్వాలనే మంచి మనసుతో...ఉలవపాడు గ్రామంలోని కోటిరెడ్డికుంట కాలనీలోని ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటేనే పూట గడవని పేద కుటుంబాల పిల్లలకు,వృద్ధులకు మరియు రోడ్ల ప్రక్కన షెల్టర్లలో తలదాచుకునే అనాధలకు,వృద్ధులకు,మానసిక వికలాంగులకు,యాచకులకు బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చి వారి ఆకలి తీర్చి కుమార్తె పుట్టినరోజును ఒక మంచి కార్యక్రమంతో జరుపుకోవడం జరిగింది.* 👉 ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న *"సలకనీటి ప్రతిమ సౌమ్య"* ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోని...ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని భగవంతుని ప్రార్ధిస్తూ... కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకొని అనాథల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *కుటుంబ సభ్యులకు* అభినందనలు తెలియజేస్తున్నాము.💐🙏 *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఆర్గనైజేషన్ సభ్యులు* దేవరపల్లి చంద్రశేఖర్, గరికముక్కల మూర్ధ, యరిచర్ల అమర్ మరియు తోటి విద్యుత్ సిబ్బంది R. V. జలారావు గారు,M.శ్రీనివాసలు గారు,మనోహర్ గారు మరియు కుమారుడు ప్రణీత్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగినది.
helping - )050 )050 - ShareChat

More like this