ShareChat
click to see wallet page
#🔯దోష పరిహారాలు🔯 #✋జ్యోతిష్య పరిహారాలు♌ #🌆వాస్తు శాస్త్రం🌞 #అమవాస్య స్పెషల్
🔯దోష పరిహారాలు🔯 - గుమ్మానికి బూడిద గుమ్మడికాయ. ఎప్పుడు కట్టాలి? శ్లోకాలు; వ్రతాలు; స్తోత్రాలు; షోదశోపచార పూజల కోసం www.telugupencil com చూదండి అమావాస్య రోజు సూర్యోదయానికి ముందుగా కడితే మంచి . ఫలితాలు ఇస్తుంది. లేదా బుధవారం నాడు సూర్యోదయానికి ముందు, లేదా శనివారం నాడు సూర్యోదయానికి ముందు కట్టడంవల్ల ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. సూర్యో ೃದಿಯಂ అయిన తర్వాత కడితే మధ్యమ ఫలితాలు ఇస్తుంది . సూర్యాస్తమయం తర్వాత కడితే అధమ ఫలితాలు ఇస్తుంది  అంటే ఎటువంటి ప్రయోజనం ఇవ్వదు  బూడిద గుమ్మడి కాయను కటేముందు, పసుపు రాసి కుంకుమ. ಬೌಬ್ಲು 8 గృహంలోని మొత్తం నెగటివ్ కట్టవలసి ఉంటుంది: అప్పుడు ఎనర్జీ అంతా కూడా తీసుకుంటుంది. తర్వాత ఎప్పుడైనా బూడీద గుమ్మడికాయ నుండి నీరు కారడం మొదలు పెట్టినా . లేదా ఎండిపోయి తేలికగా అయిపోయినా, వెంటనే ఆ బూడిద గుమ్మడికాయను మార్చేయాల్సి ఉంటుంది: మహా: వారధి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ. ఎప్పుడు కట్టాలి? శ్లోకాలు; వ్రతాలు; స్తోత్రాలు; షోదశోపచార పూజల కోసం www.telugupencil com చూదండి అమావాస్య రోజు సూర్యోదయానికి ముందుగా కడితే మంచి . ఫలితాలు ఇస్తుంది. లేదా బుధవారం నాడు సూర్యోదయానికి ముందు, లేదా శనివారం నాడు సూర్యోదయానికి ముందు కట్టడంవల్ల ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. సూర్యో ೃದಿಯಂ అయిన తర్వాత కడితే మధ్యమ ఫలితాలు ఇస్తుంది . సూర్యాస్తమయం తర్వాత కడితే అధమ ఫలితాలు ఇస్తుంది  అంటే ఎటువంటి ప్రయోజనం ఇవ్వదు  బూడిద గుమ్మడి కాయను కటేముందు, పసుపు రాసి కుంకుమ. ಬೌಬ್ಲು 8 గృహంలోని మొత్తం నెగటివ్ కట్టవలసి ఉంటుంది: అప్పుడు ఎనర్జీ అంతా కూడా తీసుకుంటుంది. తర్వాత ఎప్పుడైనా బూడీద గుమ్మడికాయ నుండి నీరు కారడం మొదలు పెట్టినా . లేదా ఎండిపోయి తేలికగా అయిపోయినా, వెంటనే ఆ బూడిద గుమ్మడికాయను మార్చేయాల్సి ఉంటుంది: మహా: వారధి - ShareChat

More like this