#🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 #📰జాతీయం/అంతర్జాతీయం #donald trump #🆕Current అప్‌డేట్స్📢 డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు దక్కలేదు.. అసలు కారణం ఇదే..!
తాను పలు యుద్ధాలు ఆపానని.. నోబెల్ శాంతి బహుమతి తనకే ఇవ్వాలంటూ గత కొంతకాలంగా పదే పదే డబ్బా కొట్టుకుంటున్న డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇక పాక్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో ఏకంగా నోబెల్ శాంతి పురస్కారానికి సిఫారసు చేయించుకోవడం గమనార్హం. భారత్, పాక్ సహా ఎన్నో దేశాల మధ్య యుద్ధాలను తానే ఆపినట్లు చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ ట్రంప్‌కు మాత్రం ఆ పురస్కారం అందలేదు.🤣🤣🤣🤣

