ShareChat
click to see wallet page
మహాశివుని మెప్పించే మహత్తర మార్గం శివ ప్రదోష స్తోత్రం.🙏🏵️🏵️ పరమ శివుడు ప్రసన్న వదనుడై ఆనంద నృత్యం చేసే ప్రదోష సమయం లో శివ ప్రదోష స్తోత్రం పఠించడం వలన సకలైశ్వర్యాలూ ఆయురారోగ్యాలూ సిద్ధిస్తాయి. భక్తి ప్రపత్తులతో మనస్ఫూర్తిగా శివ ప్రదోష స్తోత్రాన్ని పఠించిన భక్తులకు ఆ భోళా శంకరుడు కోరిన కోర్కెలన్నిటినీ నెరవేర్చి దీవిస్తాడు. శివప్రదోషస్తోత్రం. కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌ గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః ఓం నమః శివాయ నమః ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ పై వుండాలని...ఆ కైలాస వాసుని కరుణాకటాక్షంతో ప్రతి రోజు మీకు అంతా మంచి జరగాలని ఆశిస్తు మీకు మీ కుటుంబానికి శివనుగ్రహ ప్రాప్తిరస్తు. . #☀️శుభ మధ్యాహ్నం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🕉️హరహర మహాదేవ🔱
☀️శుభ మధ్యాహ్నం - 6= 6= - ShareChat

More like this