తెలంగాణ ఉద్యమకారుడు తోట రవి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
మహబూబాబాద్ జిల్లా, కొరివి మండలం రాజోలులో తోట రవి గారి స్వగృహంలో వారి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబానికి ధైర్యం చెప్పారు.
మానుకోట కాల్పుల్లో బుల్లెట్ గాయాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడిన తెలంగాణ ఉద్యమకారుడు తోట రవి.
తోట రవి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
#🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #💪పాజిటీవ్ స్టోరీస్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
00:24
