ShareChat
click to see wallet page
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం.* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *1.అష్టద్రవ్యములు :* *యజ్ఞమునకు కావలసినవి. 1.రావి, 2.మేడి, 3. జువ్వి, 4. మర్రి సమిదలు, 5. నువ్వులు, 6.ఆవాలు, 7. పాయసము, 8. నేయి.* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *2.అష్టమహా రసాలు :* *1. పాదరసము, 2. ఇందిలీకం, 3. అబ్రకము, 4. కాంతలోహము, 5. విమలం, 6. మాక్షికం, 7. వైక్రాంతం, 8. శంఖం.* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *3.అష్ట భాగ్యములు :* *1. రాజ్యము, 2. భండారము, 3. సైన్యము, 4. ఏనుగులు, 5. గుఱ్ఱములు, 6. ఛత్రము, 7. చామరము, 8. ఆందోళిక [ఇవి రాచరికపు భాగ్యములు].* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *4.అష్టభోగాలు :* *గృహం, వస్త్రం, గంధం, పుష్పం, శయ్య, తాంబూలం, స్త్రీ, గానం.* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 #📙ఆధ్యాత్మిక మాటలు #♌నేటి రాశిఫలాలు #😇శ్రీ సద్గురు🙏🏻 #🔱శక్తీ సాధన🙏 #🔯దోష పరిహారాలు🔯

More like this