ShareChat
click to see wallet page
ఇది జగన్ హాయంలో నిర్మించిన మెడికల్ కాలేజీలో ఒకటైన విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ.. గ్రాఫిక్స్ అలవాటు పడ్డ ప్రాణాలకి కళ్ళలో పసుపు పొరలు కమ్ముకున్నాయి కాబట్టి చూడలేకపోవడం కొంచెం బాధకారమే.. PS: విజయనగరం మెడికల్ కాలేజీ గూగుల్ మ్యాప్స్ లోకేషన్, ప్రారంభించిన శిలాఫలకం, స్టాఫ్ & స్టూడెంట్స్, కాలేజ్ ఇంటీరియర్, కాలేజ్ క్యాంటీన్ ఫోటోలు కామెంట్స్ లో జగన్ హయాంలో అనుమతులు తెచ్చిన మెడికల్ కాలేజీలు 17 -> కట్టడం పూర్తై క్లాసులు ప్రారంభమైనవి 5: మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల.. -> కట్టడం పూర్తైనవి 2: పులివెందుల, పాడేరు -> నిర్మాణం ప్రారంభంమైనవి 3: మార్కాపురం, ఆదోని, మదనపల్లి -> నిర్మాణ దశలో ఉన్నవి 10 PS: మచిలీపట్టణం, విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, పులివెందుల, పాడేరు, నంద్యాల మెడికల్ కాలేజీల ఫోటోస్, గూగుల్ మ్యాప్స్ లోకేషన్ కామెంట్స్ లో పెట్టా కళ్ళల్లో పసుపు కమ్ముకున్నాయి కాబట్టి అవి తీసి చూస్తే కనిపిస్తాయి.. #APMedicalColleges
APMedicalColleges - ShareChat
00:29

More like this