#🐯శ్రీ మహిషాసురమర్ధిని దేవి🔱 దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థని రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిది భుజములు,అష్ట ఆయుధాలు సింహవాహినిగా,రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే,శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం.
#AvinashForVijayawadaEast #DevineniAvinash #Vijayawadaeast #devinavaratrulu #navaratri #navaratri2025 #navaratrispecial #HappyNavaratri #dasara #dasara2025 #mahishasuramardini #✌️నేటి నా స్టేటస్ #🌺హ్యాపీ దుర్గాష్టమి🎊 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🟢వై.యస్.జగన్
