ShareChat
click to see wallet page
#🤯చిరంజీవిపై డీప్‌ఫేక్ వీడియోలు..కేసు నమోదు #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢 #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #📰ప్లాష్ అప్‌డేట్స్
🤯చిరంజీవిపై డీప్‌ఫేక్ వీడియోలు..కేసు నమోదు - 057220 410 త్తీ ~ దీవ్పేక్-కేసు నమోదు చిరంజీవిపై డీప్ఫేక్ వీడియోలు . కేసు సమోదు  . ప్రపంచం రోజుకో కొత్త సాకేంతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకెళ్తోంది ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉన్నది లేనట్లు; లేనిది ఉన్నట్లు సృష్టిస్తుంది: అయితే దీనిని వాడే విధానంలోనే అనేక పెడదోరణులకు దారితీస్తోంది రాజకీయ; దేశ వ్యతిరేక; అశ్లీల కంటెంట్ను ప్రచారం చేయడానికి కొందరు దీని వాడుతున్నారు Alని ఉపాయోగించుకుని డీప్ఫేక్ వంటి చిత్రాలను క్రియేట్ చేసి . దారుణాలకు ఒడిగడుతున్నారు: తాజాగా .. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ డీప్ఫేక్ బారినపడ్డారు: మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్పింగ్చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్సైట్లు; సోషల్మీడియాలో దుండగులు పోస్ట్చేశారు దీంతో అవి వైరల్గా మారాయి ఇది గమనించిన ఆయన వెంటనే సీపీ వీసీ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు: అనంతరం కోర్టను సైతం ఆశ్రయించటంతో న్యాయస్థానం ఆదేశాలతో సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి తీసేలా డీప్ఫేక్ వీడియోలు దర్యాప్తు చేపట్టారు తనపేరును ದಬ್ಬ್ రూపొందిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు: 057220 410 త్తీ ~ దీవ్పేక్-కేసు నమోదు చిరంజీవిపై డీప్ఫేక్ వీడియోలు . కేసు సమోదు  . ప్రపంచం రోజుకో కొత్త సాకేంతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకెళ్తోంది ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉన్నది లేనట్లు; లేనిది ఉన్నట్లు సృష్టిస్తుంది: అయితే దీనిని వాడే విధానంలోనే అనేక పెడదోరణులకు దారితీస్తోంది రాజకీయ; దేశ వ్యతిరేక; అశ్లీల కంటెంట్ను ప్రచారం చేయడానికి కొందరు దీని వాడుతున్నారు Alని ఉపాయోగించుకుని డీప్ఫేక్ వంటి చిత్రాలను క్రియేట్ చేసి . దారుణాలకు ఒడిగడుతున్నారు: తాజాగా .. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ డీప్ఫేక్ బారినపడ్డారు: మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్పింగ్చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్సైట్లు; సోషల్మీడియాలో దుండగులు పోస్ట్చేశారు దీంతో అవి వైరల్గా మారాయి ఇది గమనించిన ఆయన వెంటనే సీపీ వీసీ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు: అనంతరం కోర్టను సైతం ఆశ్రయించటంతో న్యాయస్థానం ఆదేశాలతో సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి తీసేలా డీప్ఫేక్ వీడియోలు దర్యాప్తు చేపట్టారు తనపేరును ದಬ್ಬ್ రూపొందిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు: - ShareChat

More like this